fbpx

“వృద్ధాప్యం‘ అంటే యవ్వనాన్ని కోల్పోవడం కాదు, ఇది కొత్త అవకాశం మరియు బలం యొక్క కొత్త దశ.” -బెట్టీ ఫ్రీడాన్ కిరణ్‌పాల్ సింగ్ ధోడి అదే నిర్వచించారు. అతనొక 62 ఏళ్ల జాతీయ స్థాయి అథ్లెట్. అతని పేరు క్రింద అనేక సగం మరియు పూర్తి మారథాన్‌లు ఉన్నాయి. అధికారిక శిక్షణ లేకుండా కేవలం ఉత్సాహం, క్రమశిక్షణ మరియు అతని బూట్లు సహాయం...
పరిచయం: మీరు 50 ఏళ్ళకి చేరువలో ఉన్నా లేదా 50 ఏళ్లు నిండిన వారైతే గనక మీరు మీ శరీరాన్ని గూర్చి మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే, ఆ నిర్లక్ష్యంఅనేక దీర్ఘకాలిక మరియు తీవ్రమైన అనారోగ్యాల ప్రారంభానికి దారి తీసే అవకాశం కలదు. 50 ఏళ్ల వయస్సులో వచ్చే అవకాశమున్న అనారోగ్య సమస్యలు ఇక్కడ...
అప్పుడప్పుడు మర్చిపోవటం అన్నది సర్వ సాధారణం- మీరు ఫోన్ నంబర్‌ను మరచిపోతారు, మీ ఇంటి తాళం చేతులను ఎక్కడ పొయ్యయ్యో మీకు తెలియదు, మీరు అల్పాహారంగా ఏమి తీసుకున్నారో కూడా మీకు గుర్తు ఉండదు! కానీ వేచి ఉండండి, మీకు వయస్సు పెరిగేకొద్దీ మీ మనస్సు వెనుక భాగంలో మీకు ఒక ఆలోచన తడుతూ ఉంటుంది. ఇది అల్జీమర్స్ అని...
ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం యొక్క వాపు సంభవించడం. ఇది సాధారణంగా అధికంగా మద్యం సేవించేవారిలో జరుగుతుంది. కానీ కొన్నిసార్లు, ఎక్కువ మద్యం సేవించేవారిలో ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ రాదు. కొన్నిసార్లు కొంతమందిలో తక్కువ మద్యం సేవించే వారికి కూడా ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ వస్తుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ లక్షణాలు ఈ...
వృద్ధులలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి వ్యాధుల నిర్ధారణ గురించి మరియు  సంరక్షణ గురించి చర్చించే వైద్యశాస్త్రమే  జెరియాట్రిక్స్(geriatrics). ముందుగా వ్యాధి లక్షణాలను గుర్తించి, మెరుగైన చికిత్సలతో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే దీని లక్ష్యం.   జనాభాలో ఎక్కువ శాతం వృద్ధాప్యదశలోని వారు అనేక సామాజిక-ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ అనారోగ్యాలకు గురవుతూ సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతున్నారు.ఈ...
 “మంచి ఆరోగ్యం యొక్క ఆనందాన్ని ఆస్వాదించడానికి, మీరు తప్పక వ్యాయామం చేయాలి” - జీన్ టన్నీ. నాకు వ్యాయామం ఎందుకు అవసరం? అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా, మీరు కండలు పెంచుకోవాల్సిన అవసరం లేదు లేదా కొవ్వును తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ వ్యాయామం వల్ల శారీర నిర్మాణమే కాకుండా, రోజువారీ వ్యాయామంతో ముడిపడి ఉన్న...
వృద్ధులలో దీర్ఘకాలిక వ్యాధులు వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు దీర్ఘకాలికమైన వైవిధ్యభరితమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. మధుమేహము, అధికరక్తపోటు ఇంకా క్యాన్సర్ మనం సాధారణంగా గమనించే దీర్ఘకాలిక ఆహార సంబంధవ్యాధులు. అధికరక్తపోటు: మన హృదయ సంకోచ-వ్యాకోచాలు పీడన శక్తిని రక్తపోటు గా వర్ణించవచ్చు.ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 168 కంటే అధికంగా ఉండి...

HOT STORIES