fbpx
Home న్యూట్రిషన్ మరియు ఫిట్నెస్ ఫిట్నెస్ మరియు వ్యాయామం

ఫిట్నెస్ మరియు వ్యాయామం

నడక వ్యాయామం కఠినంగా ఉండవలసిన అవసరం లేదు; మితమైన కార్యాచరణ మీకు వ్యాయామం యొక్క అన్ని ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఎక్కువసేపు స్థిరమైన వేగంతో నడవొచ్చు లేదా తక్కువసేపులోనే వేగవంతమైన నడకని అవలంభించొచ్చు. ఇది మీ ఎముకలకు దృఢత్వం ఇవ్వడానికి మరియు వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీ స్నేహితుడు లేదా ప్రియమైనవారితో ఉదయం లేదా...
పిడికిలి బిగించండి మీరు ఈ సులభమైన వ్యాయామాన్ని ఎక్కడైనా చేయవచ్చు మరియు ఎప్పుడైనా మీ చేయి గట్టిగా అనిపించినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. మీ ఎడమ చేతిని మీ వేళ్ళతో నేరుగా పట్టుకోవడం ద్వారా ప్రారంభించండి. అప్పుడు, నెమ్మదిగా మీ చేతిని పిడికిలిగా వంచి, మీ బొటనవేలును మీ చేతి వెలుపల ఉంచండి. సున్నితంగా ఉండండి, మీ...
“వృద్ధాప్యం‘ అంటే యవ్వనాన్ని కోల్పోవడం కాదు, ఇది కొత్త అవకాశం మరియు బలం యొక్క కొత్త దశ.” -బెట్టీ ఫ్రీడాన్ కిరణ్‌పాల్ సింగ్ ధోడి అదే నిర్వచించారు. అతనొక 62 ఏళ్ల జాతీయ స్థాయి అథ్లెట్. అతని పేరు క్రింద అనేక సగం మరియు పూర్తి మారథాన్‌లు ఉన్నాయి. అధికారిక శిక్షణ లేకుండా కేవలం ఉత్సాహం, క్రమశిక్షణ మరియు అతని బూట్లు సహాయం...
https://www.youtube.com/watch?v=7HRcV44BMjI 82 ఏళ్ల వ్యక్తి, ఇతర వ్యక్తులకు చికిత్స చేయడానికి తన బండి పై 160 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నాడు. చమత్కారంగా అనిపిస్తుంది, కదా? మిస్టర్ పరశురామ్ సాధలే 82 ఏళ్ల యువకుడు, అతను యోగి బోధకుడు మరియు ఆక్యుప్రెషర్ నిపుణుడు. యోగా మరియు ఆక్యుప్రెషర్ సైన్స్ ద్వారా తన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి...
 “మంచి ఆరోగ్యం యొక్క ఆనందాన్ని ఆస్వాదించడానికి, మీరు తప్పక వ్యాయామం చేయాలి” - జీన్ టన్నీ. నాకు వ్యాయామం ఎందుకు అవసరం? అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా, మీరు కండలు పెంచుకోవాల్సిన అవసరం లేదు లేదా కొవ్వును తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ వ్యాయామం వల్ల శారీర నిర్మాణమే కాకుండా, రోజువారీ వ్యాయామంతో ముడిపడి ఉన్న...

HOT STORIES