fbpx

క్యాన్సర్ అనేది ఎవరినైనా, ఎప్పుడైనా  ప్రభావితం చేయవచ్చు.  జనాభా పెరిగేకొద్దీ, క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. 2020 నాటికి భారతదేశంలో పెరిగే క్యాన్సర్ కేసుల సంఖ్య 17.6 లక్షలు ఉంటుందని అంచనా. క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది మరియు ఒకరి ఆర్ధికవ్యవస్థపై చాలా ఒత్తిడి తేగలదు. క్యాన్సర్ నిర్ధారణ విషయంలో చికిత్స యొక్క...
కణితి యొక్క పరిమాణం మరియు అది ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి క్యాన్సర్ ను దశలుగా విభజించడం జరుగుతుంది. క్యాన్సర్ సాధారణంగా 0 మరియు IV దశల మధ్య లేబుల్ చేయబడుతుంది. IV అంటే అది అత్యంత తీవ్రమైనది అని అర్ధం. ఈ సమూహాలు కణితి గురించి మరియు మీ శరీరంలోని మిగిలిన భాగాలను ఎలా...
భారతదేశంలో క్యాన్సర్ చికిత్స అనేది చాలా ఖరీదైన ప్రక్రియ. శస్త్రచికిత్స నుండి కీమోథెరపీ మరియు రేడియేషన్ యొక్క రౌండ్ల వరకు, ఇది చికిత్స పొందడంలో బాధితుని పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. క్యాన్సర్ చికిత్స కోసం నిధులు సేకరించటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. మన దేశంలో చాలా మందికి క్యాన్సర్ భీమా...
బహుశా మన దేశంలోని పాత తరం వారు వారి జీవితాలను గడపడానికి అనుసరించే తత్వశాస్త్రం ఇదే కావొచ్చు. లేకపోతే నేటి యువతరం లో లేని సంతృప్తి మరియు ఆనందాన్ని వాళ్ళు ఎలా పొందుతున్నారంటారు? 50 ఏళ్ళ ఆరంభం నుండి వారి 60 మరియు 70 సంవత్సరాలల్లో ఇంకా ఆ పై వయస్సు పెరిగేకొద్దీ జనాల్లో సంతృప్తి కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో...
గత నలభైఏళ్లుగా అనేక సినిమాల్లో మరియు ధారావాహికల్లో నటించిన నటి సురేఖ సిక్రి గారు ప్రముఖ ధారావాహిక "చిన్నారి పెళ్లికూతురు" లో బామ్మ పాత్ర ద్వారా మనందరికి చాలా సుపరిచితురాలైపోయింది. 1978 లో వచ్చిన 'కిస్సా కుర్సీ కా' అనే నేపధ్యమున్న సినిమాతో తన నటన వృత్తిని ప్రభించిన సురేఖ సిక్రి గారు ధారావాహికల్లో పోషించిన కొన్ని శక్తివంతమైన పాత్రలకు...
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్‌ఐవి ని ఎయిడ్స్‌ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలెంటో వాటి అస్సలు వాస్తవాలేంటో తెలుసుకోవడానికి దీనిని...
ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుష పునరుత్పత్తి వ్యవస్థలో మూత్రాశయం మరియు పురుషాంగం మధ్యలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది వీర్యాన్ని రక్షించే మరియు పోషించే ద్రవాన్ని ఉత్పత్తిచేస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి యొక్క సాధారణ సమస్యలలో ఒకటి దాని పెరుగుదల. ప్రోస్టేట్ గ్రంథి వాపుతో బాధపడుతున్న వ్యక్తికి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది, లేదా తరచూ మూత్ర విసర్జన చేయవలసి...
క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అంటే వ్యాధుల సమూహం. దీనివల్ల కణాలు అనియంత్రితంగా విభజన అవుతూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కలిగే మరణాల కారణాలలో ఇది రెండవది. క్యాన్సర్ పెరుగుదలను అర్థం చేసుకోవడం మానవ శరీరం కణాలు అనే ప్రాథమిక యూనిట్లతో తయారవుతుంది. పాత కణాలు చనిపోతాయి మరియు వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. కణాలు క్రమంగా పెరిగి విభజన చెందుతాయి....
మీ భాగస్వామితో మంచి శృంగారాన్ని ఆస్వాదించడానికి వయోపరిమితి అంటూ ఏమీ లేదు. మీరు వయస్సులో ఉన్న వారైనా కానీ వయస్సు పైబడ్డ వారైనా కానీ, మీరు మీ భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడటం ద్వారా మరియు దాని గురించి మీ భాగస్వామికి ఉన్న అపోహలను దూరం చేయడం ద్వారా అందరూ సంతోషకరమైన లైంగిక జీవితాన్ని అనుభవించవచ్చు. చాలా మందికి వారి లైంగిక...
నడక వ్యాయామం కఠినంగా ఉండవలసిన అవసరం లేదు; మితమైన కార్యాచరణ మీకు వ్యాయామం యొక్క అన్ని ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఎక్కువసేపు స్థిరమైన వేగంతో నడవొచ్చు లేదా తక్కువసేపులోనే వేగవంతమైన నడకని అవలంభించొచ్చు. ఇది మీ ఎముకలకు దృఢత్వం ఇవ్వడానికి మరియు వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీ స్నేహితుడు లేదా ప్రియమైనవారితో ఉదయం లేదా...

HOT STORIES